మొబైల్ ఫోన్‌లో పుస్తక ప్రపంచం

64చూసినవారు
మొబైల్ ఫోన్‌లో పుస్తక ప్రపంచం
ఏ రంగంలో ఉద్యోగం సాధించాలన్న.. ఆ జాబ్‌కు సంబంధించిన నైపుణ్యం ఉండటం తప్పనిసరి. కొందరు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుని స్కిల్స్ పెంచుకుంటే.. మరొకొందరు ట్రైనింగ్ తీసుకునే ఆర్థికస్థోమత లేక ఆగిపోతుంటారు. అలాంటి వారి కోసమే కేంద్రప్రభుత్వం ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ’ని ప్రారంభించింది. ఎన్ఢీఎల్ఐ వెబ్‌సైట్‌లో కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి. https://ndl.iitkgp.ac.inలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. కావాల్సిన పుస్తకాలు చదువుకోవచ్చు.