లాభాల్లో అదానీ గ్రూప్ షేర్లు

74చూసినవారు
లాభాల్లో అదానీ గ్రూప్ షేర్లు
హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు పతనమైన విషయం తెలిసిందే. కాగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్ షేర్లు కూడా భారీగా పెరిగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 6%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 14% పెరిగాయి. అదానీ పవర్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, అదానీ విల్మర్ చెరో 7% వృద్ధి సాధించాయి. మొత్తంగా అదానీ స్టాక్స్ 9% పెరిగాయి.

ట్యాగ్స్ :