ఏఐటీయూసీ లో చేరికలు

1893చూసినవారు
ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లు, క్లీనర్స్ యూనియన్ సభ్యులు ఏఐటీయూసీ లో సోమవారం చేరారు. ఆదిలాబాద్ పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి దేవందర్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐదుగురు సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్