ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. CHECK NOW

99232చూసినవారు
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. CHECK NOW
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలో ఉదయం 11:00 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి ఫలితాలను చెక్ చేసుకోండి.

సంబంధిత పోస్ట్