పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి క్లీన్‌స్వీప్

8078చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి క్లీన్‌స్వీప్
ఏపీలో వైసీపీ పార్టీకి ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు చరిత్ర సృష్టించారు. ఉమ్మడి జిల్లాలోని 15 స్థానాల్లో అన్నిచోట్ల విజయదుందుభి మోగించారు. జనసేన 6 చోట్ల, టీడీపీ 9 చోట్ల పోటీచేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ 13, టీడీపీ 2 చోట్ల గెలుపొందింది.
Job Suitcase

Jobs near you