సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి

59చూసినవారు
సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి
సీఎం రేవంత్‌కు సినీ హీరో అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ని సోమవారం మరోసారి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ తేజ్ కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉందన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై రాజకీయం చేయడం సరికాదని చెప్పారు. అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి నాయకులు చేసిన దాడిని ఖండించారు.

సంబంధిత పోస్ట్