వెలుగులోకి వచ్చిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్

1077చూసినవారు
వెలుగులోకి వచ్చిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్
సమాజాన్ని భయపెడుతున్న కొన్ని నేరాల్లో అవయవాల దొంగతనం ఒకటి. మనిషికి ప్రాణ దానం చేసే అవయవాలను కొందరు స్వార్థపరులు.. భారీ ధరకు విదేశాలకు దొంగతనంగా అమ్ముతున్నారు. అమాయకులను మోసం చేసి.. వారి వద్ద నుంచి అవయవాలు సేకరించి.. వాటితో కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది.
Job Suitcase

Jobs near you