ఇక అమెజాన్‌లో వైద్య సేవలు

71చూసినవారు
ఇక అమెజాన్‌లో వైద్య సేవలు
ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్ సర్వీస్ ‘అమెజాన్ క్లినిక్’ను అమెజాన్ భారత్‌లో ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా 50కి పైగా వైద్య సమస్యలకు సరసమైన ధరలో ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్‌లను అందిస్తుంది. వినియోగదారులు అమెజాన్ యాప్ ద్వారా నేరుగా వైద్యనిపుణులతో అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. రూ.299తో ప్రారంభమయ్యే ఈ సర్వీసు ప్రస్తుతం ఉన్న ప్రాక్టో వంటి ఫ్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే పనిచేస్తుంది.

ట్యాగ్స్ :