అమెరికాలో వెలువడ్డ ఎన్నికల తొలి ఫలితం

559చూసినవారు
అమెరికాలో వెలువడ్డ ఎన్నికల తొలి ఫలితం
అమెరికాలో తొలి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఓటింగ్ మొదట న్యూ హాంప్ షైర్‌లోని డిక్స్ విల్లే నాచ్ అనే చిన్న పట్టణంలో ప్రారంభమైంది. 12 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ 12.15 గంటలకు ముగిసింది. కారణం ఇక్కడ కేవలం ఆరుగురు మాత్రమే నివసిస్తున్నారు. వీరిలో కమలా హారిస్‌కు మూడు ఓట్లు రాగా, డొనాల్డ్ ట్రంప్‌కు కూడా మూడు ఓట్లు వచ్చాయి.

సంబంధిత పోస్ట్