
వైఎస్ జగన్ను పక్కన పెట్టిన చిరంజీవి.. చాలా రోజుల తర్వాత ఓపెనయ్యారుగా?
AP: నిన్న ‘లైలా’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పిన విషయం తెలిసిందే. జనసేన పార్టీకి, కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం ఇదే తొలిసారి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి జగన్ను కలిసినా.. ఆయనకు అనుకూలంగా వ్యవహరించారు. అప్పట్లో జనసేన గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఫ్రీ అయిపోయారు. ఇన్నాళ్లుగా ఉన్న అభిమానాన్ని చిరంజీవి ఇప్పుడు బయటపెట్టారు.