టిఫిన్ తింటున్న కస్టమర్ కు షాక్.. బోండాలో బ్లేడ్ (వీడియో)

558చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. హోటల్ ఫుడ్స్‌లో కీటకాలు, బల్లులు ఎదురైన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇదే తరహాలో చెన్నైలోని విల్లివాక్కం ప్రాంతంలోని గణపతి భవన్ రెస్టారెంట్‌లో ఓ మహిళ అక్టోబర్ 4న బోండా టిఫిన్ పార్శిల్ కొనుగోలు చేసింది. అనంతరం సదరు మహిళ టిఫిన్ ప్యాక్ ఓపెన్ చేయగా.. అందులో బ్లేడ్ ముక్క కనిపించింది. దీంతో కస్టమర్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్