నిశ్చితార్థం అప్పటినుంచి విమర్శలు ఎదుర్కొంటున్నా: ప్రియమణి

51చూసినవారు
నిశ్చితార్థం అప్పటినుంచి విమర్శలు ఎదుర్కొంటున్నా: ప్రియమణి
నటి ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడారు. ‘‘ముస్తాఫా రాజ్‌ను పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాం. నిశ్చితార్థమైన నాటి నుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నా. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తప్పుబడుతూ పలువురు నన్ను ట్రోల్‌ చేశారు. ఇంకా చేస్తున్నారు. ఆర్థికస్థిరత్వం, ప్రాంతం, భాష, ఇలాంటి వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు’’ అని ప్రియమణి చెప్పారు.

సంబంధిత పోస్ట్