డిజిటల్ ట్రాన్సక్షన్స్ కంటే నగదు లావాదేవీలే ఎక్కువగా చేస్తున్నారా?

52చూసినవారు
డిజిటల్ ట్రాన్సక్షన్స్ కంటే నగదు లావాదేవీలే ఎక్కువగా చేస్తున్నారా?
డిజిటల్ ట్రాన్సక్షన్స్ కంటే నగదు లావాదేవీలే ఎక్కువగా చేస్తే ఐటీ శాఖ ఫెనాల్టీ విధిస్తోంది. అవేంటంటే..
*లోన్స్, డిపాజిట్స్, అడ్వాన్స్ వంటి వాటి కోసం రూ.20,000 కంటే ఎక్కువ నగదును ట్రాన్స్​‌ఫర్ చేస్తే సెక్షన్ 269SS కింద అంతే మొత్తం పెనాల్టీ పడుతుంది. 
*రూ.2 లక్షలకు మించి నగదును విత్ డ్రా చేస్తే సెక్షన్ 269ST ప్రకారం అంతే మొత్తంలో జరిమానా పడుతుంది.
*వ్యాపార నగదు లావాదేవీలు రూ. 10 వేలు మించి చేస్తే సెక్షన్ 40A(3) ప్రకారం పెనాల్టీ విధించబడుతుంది.

సంబంధిత పోస్ట్