గణేష్ మండపాలు పెడుతున్నారా?.. రూల్స్ ఇవే!

58చూసినవారు
గణేష్ మండపాలు పెడుతున్నారా?.. రూల్స్ ఇవే!
హైదరాబాద్‌లో వినాయకుడి మండపాల ఏర్పాటుకు పోలీసులు కొన్ని కండీషన్స్ పెట్టారు.

1. వివాదస్పద ప్రదేశాల్లో మండపాల ఏర్పాటుకు అనుమతి లేదు
2. రాత్రి 10 నుంచి తెల్లారి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లు బ్యాన్
3. మండపాల వద్ద సంబంధిత వాలంటీర్లు, కమిటీ మెంబర్లు బ్యాడ్జీలను ధరించాలి
4. పందిళ్ల వద్ద అగ్నిమాపక పరికరాలు పెట్టాలి
5. విద్యుత్తు ఏర్పాటుకు విద్యుత్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి
6. సెల్లార్లు, కాంప్లెక్స్‌ల్లో విగ్రహాల ఊరేగింపులకు పోలీసుల పర్మిషన్ తప్పనిసరి
7. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత స్థానిక పోలీసులు అనుమతి ఇస్తారు
8. విగ్రహాల ఊరేగింపు తేదీ, రూట్, సమయం పోలీసులకు తెలియజేయాలి
9. ఏదైనా సందేహాలు ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా 871266785 నెంబర్‌ను సంప్రదించాలి