కాటన్ వస్త్రాల్లో అయోధ్య రాముడు

52చూసినవారు
కాటన్ వస్త్రాల్లో అయోధ్య రాముడు
ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి అయోధ్యలో బాల రాముడు కాటన్ వస్త్రాల్లో దర్శనమిస్తారని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్వీట్ చేసింది. సహజమైన రంగులతో ఈ వస్త్రాలను రూపొందించినట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :