'సిజేరియన్‌' శిశువులకు రెండో తట్టు టీకా తప్పనిసరి

64చూసినవారు
'సిజేరియన్‌' శిశువులకు రెండో తట్టు టీకా తప్పనిసరి
సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువుల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ సంగతి తట్టు (మీజిల్స్) టీకాల విషయంలో నిర్ధారణ అయింది. ‘సిజేరియన్’ శిశువుల్లోనైతే 12 శాతం మందిలో ఈ లోపం కనబడుతోంది. దీన్ని అధిగమించాలంటే సిజేరియన్ శిశువులకు రెండో మోతాదు తట్టు టీకా వేయడం తప్పనిసరి అని శాస్త్రజ్ఞులు తేల్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్