9 ఏళ్లుగా తలపై పావురాన్ని మోస్తున్న బాబా (VIDEO)

62చూసినవారు
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ప్రదేశంలో కబూతర్ వాలే బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా తన తలపై పావురాన్ని మోస్తూ యాత్రికులను ఆకట్టుకుంటున్నారు. జీవులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పావురాన్ని మోస్తున్నట్లు కబూతర్ వాలే బాబా చెప్పారు. ప్రతి జీవుల్లో శివుడు ఉంటాడని, అందుకే తన ఏకైక లక్ష్యం జీవులకు సేవ చేయడమేనని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్