‘డాకు మహారాజ్’ సక్సెస్ పార్టీ.. ముద్దులు పెట్టిన బాలయ్య (వీడియో)

76చూసినవారు
బాలకృష్ణ తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. కొన్ని మైనస్‌లు ఉన్నా పండక్కి హిట్ కొట్టినట్లే అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మూవీ టీం ఆదివారం రాత్రి సక్సెస్ పార్టీ చేసుకుంది. ఇందులో టీమ్‌తో పాటు బాలయ్య సన్నిహితులు, యంగ్‌ హీరోలు జొన్నలగడ్డ సిద్ధూ, విశ్వక్ సేన్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ విశ్వక్ సేన్, సిద్ధూకు ముద్దులు పెట్టి సెలబ్రేషన్ చేసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్