బక్క జడ్సన్ అరెస్ట్.. రేపు తెలంగాణ బంద్ కు పిలుపు (వీడియో)

80చూసినవారు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ కు మద్దతుగా పెద్ద ఎత్తున గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు వస్తుండడంతో వారిని వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. మరోవైపు ఆస్పత్రి వద్దకు చేరుకున్న బక్క జడ్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా రేపు తెలంగాణ బంద్ కు జడ్సన్ పిలుపునిచ్చారు.