రాజస్థాన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

76చూసినవారు
రాజస్థాన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ ఆడపడుచుల ప్రత్యేక పండగ బతుకమ్మను రాజస్థాన్ జైపూర్‌లోని నిమ్స్ యూనివర్సిటీలో సౌత్ స్టూడెంట్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో నార్త్ స్టూడెంట్స్, లెక్చరర్స్‌తో కలిసి ఆడిపాడుతూ, తెలంగాణ సంస్కృతిని పరిచయం చేశారు. సౌత్ స్టూడెంట్స్ ఈ వేడుకలు రాజస్థాన్‌లో జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పూల పండగ, గౌరమ్మ పూజ వంటి వివిధ పద్ధతుల గురించి ఆరుగురు స్టూడెంట్స్ వివరించారు.
Job Suitcase

Jobs near you