13 ఏళ్ల తర్వాత అక్కడ తొలి ఖతారీ ఫ్లైట్‌ ల్యాండింగ్ (వీడియో)

63చూసినవారు
ఖతార్‌‌కు చెందిన విమానం సిరియా రాజధాని డమాస్కస్‌‌లో ల్యాండ్ అయింది. సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ నియంత పాలన కారణంగా దాదాపు 14 ఏళ్లుగా అంతర్యుద్ధం కొనసాగింది. దీంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై అక్కడ నిషేధం విధించారు. నెల రోజుల క్రితం తిరుగుబాటుదారులు బషర్‌ అల్‌ అసద్‌ను తరిమికొట్టడంతో తాజాగా అంతర్జాతీయ విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఖతార్‌ ఫ్లైట్‌ సిరియాలో దిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్