వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో జాగ్రత్త!

79చూసినవారు
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో జాగ్రత్త!
తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం, వాంతులు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద పెరిగి.. అవి కుట్టడంతో జ్వరాలు కూడా వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో వైరల్ జ్వరాలతో పాటు డెంగ్యూ, మలేరియా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దాంతో వైద్యాధికారులు ఇంటింటి జ్వర సర్వే చేసి బాధితులకు ఇంటివద్దనే మందులు ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్