ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్- 8 నేటితో ముగియనుంది. సుమారు 100 రోజులకు పైగా ప్రేక్షకులకు వినోదం అందించిన ఈ కార్యక్రమంలో నేటి సాయంత్రం గ్రాండ్ ఫినాలే జరగనుంది. అయితే ఫైనల్‌లో గెలిచిన కంటెస్టెంట్ ఎంత ఫ్రైజ్ మనీ గెలుచుకుంటాడో తెలుసా? దాదాపు రూ.55 లక్షలు. విన్నర్‌కు రూ.54,99,999 ఇవ్వనున్నట్లు నాగార్జున ప్రకటించారు.