మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానున్న తెలంగాణ

58చూసినవారు
మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానున్న తెలంగాణ
మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. మే 7వ తేదీ నుంచి 31 వరకు తెలంగాణ వేదికగా మిస్ వరల్డ్-72 పోటీలు జరుగనున్నాయి. హైదరాబాద్‌లోనే మిస్ వరల్డ్-72 ప్రారంభ, ముగింపు వేడుకలు జరుగనున్నాయి. అలాగే గ్రాండ్ ఫినాలే కూడా హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్