పాకిస్థాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్

54చూసినవారు
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో (Nz vs Pak) న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలైంది. పాక్‌పై కివీస్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 260 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఖుష్‌దిల్ (69;49 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్