భారత రాజ్యాంగంపై బీజేపీ బుల్డోజర్: బృందాకారత్

85చూసినవారు
భారత రాజ్యాంగంపై బీజేపీ బుల్డోజర్: బృందాకారత్
భారత రాజ్యాంగంపై బీజేపీ బుల్డోజర్‌ను ప్రయోగిస్తుందని మాజీ ఎంపీ బృందాకారత్ మండిపడ్డారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె నూతనంగా నిర్మించిన బాశెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బ్రిటీషు వారు ఏ విధంగా విభజించు.. పాలించు సూత్రాన్ని అవలంబించారో ఇప్పుడు బీజేపీ అదే సూత్రాన్ని అనుసరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you