సంక్రాంతి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పండగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పండగ సంక్రాంతి. ఈ సందర్భంగా మిల్కి బామ తమన్నా యూత్‌కు కిక్కును ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఆమె నటించిన ‘ఆజ్ కి రాత్’ సాంగ్‌కు చిందులు వేసినట్లు పలువురు అంటున్నారు. యువకులు కైట్ ఎగురవేసే సమయంలో సౌండ్ బాక్సులను పెట్టుకుని ఆ పాటను వింటూ ఎంజాయ్ చేసినట్లు తెలుపుతున్నారు.