ఆకాశంలో మెట్రో రైల్‌ (వీడియో)

82చూసినవారు
సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తోన్న అంతర్జాతీయ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ ఆహుతలను ఆకట్టుకుంటోంది. కైట్ ఫెస్టివల్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ గాలిపటాన్ని ఎగుర వేశారు. ఈ గాలిపటాన్ని మెట్రో అధికారులతో ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. మెట్రో గాలిపటం నగరవాసులను అమితంగా ఆకట్టుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్