చేపలు పడుతుండగా కనిపించిన నల్లటి ఆకారం.. తీర చూస్తే(వీడియో)

67చూసినవారు
చేపలు పడుతున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. వైరల్ అవుతోన్న ఓ వీడియోలో ఓ వ్యక్తి నదిలో గాలం వేసి చేపలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఆ గాలానికి ఓ చేప పడింది. అయితే దానిని తీస్తుండగా ఓ నల్లటి ఆకారం ఒడ్డుకు చేరుకుంది. తీర అది భయటకు వచ్చాక చూస్తే పెద్ద మొసలి. దాంతో ఆ వ్యక్తి గాలానికి పడ్డ వేటతో పాటే పరుగు లంకించాడు. దాంతో గాలానికి ఉన్న చేప కొసం ఆ మొసలి అతని వెంట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you