‘పుష్ప’ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ

56చూసినవారు
‘పుష్ప’ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
HYD: బేగంపేట్ కిమ్స్ సన్ షైన్ ఆస్పత్రిలో ఓ రోగికి పుష్ప సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు. నిజామాబాద్‌కు చెందిన ప్రతీప్ (30)కు మెదడులో ట్యూమర్‌ ఉంది. ఈ ట్యూమర్ తొలగించడానికి వైద్యులు నావిగేషన్‌ గైడెడ్‌ అవేక్‌ క్రానియోటమి ద్వారా ఫంక్షనల్‌ న్యూరో సర్జరీ పద్ధతిలో రోగికి శస్త్రచికిత్స చేశారు. దీని కోసం రోగిని సర్జరీ సమయంలో మెలకువగా ఉంచేందుకు.. అతనికి ట్యాబ్‌లో సినిమాలు చూపిస్తూ ఆపరేషన్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్