రావణ దహనం.. టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

76చూసినవారు
రావణ దహనం.. టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
దసరా పండుగను పురస్కరించుకుని ప్రజలు రావణ దహన వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఎత్తైన బొమ్మలు తయారు చేసి సాయంత్రం రామ్ లీలా నాటకం ప్రదర్శిస్తారు. అనంతరం టపాసులతో రావణ దహనం చేస్తారు. రావణ దహనం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.
* బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లాలి.
* కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ వాడటం మంచిది.
* కంటికి ఏదైనా గాయం అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్