టాటాతో శంతను స్నేహం?

61చూసినవారు
టాటాతో శంతను స్నేహం?
రతన్ టాటాకు, శంతనుకు మధ్య స్నేహం 2014లో ఏర్పడింది. వారిద్దరూ జంతు ప్రేమికులు. శంతను రతన్‌ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు. వీధి కుక్కల పట్ల అతను చూపించే ప్రేమకు రతన్‌టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు. అలా మోటోపాస్‌ స్టార్టప్‌నకు ఆర్థికసాయం అందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్