తెలంగాణలో ఒక్కరోజులోనే ఇన్ని దారుణాలా?

541చూసినవారు
తెలంగాణలో ఒక్కరోజులోనే ఇన్ని దారుణాలా?
👉🏻పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు
👉🏻భద్రాద్రి: 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన పీహెచ్సీ ఉద్యోగి
👉🏻నారాయణ పేట: అందరూ చూస్తుండగానే సంజీవ్ ని కర్రలతో కొట్టి చంపారు
👉🏻హైదరాబాద్‌లో తిరుగుతున్న భయంకరమైన ధార్ గ్యాంగ్
👉🏻HYD: చందా నగర్ నల్లగండ్లలో దారుణ హత్యకు గురైన లక్ష్మి(32)
👉🏻HYD: ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం
👉🏻HYD: అర్ధరాత్రి ఇంటి యజమానిపై కర్రలు, రాళ్లతో గంజాయి బ్యాచ్ దాడి