పైథాన్‌లు ఓ మనిషిని ఎంతసేపట్లో మింగేస్తాయంటే?

59చూసినవారు
పైథాన్‌లు ఓ మనిషిని ఎంతసేపట్లో మింగేస్తాయంటే?
సరీసృపాలలో కొండచిలువలు అత్యంత బలమైనవి. కింగ్ కోబ్రా దగ్గర నుంచి కట్లపాము వరకు.. పాములు ఏవైనా కూడా తమ ఎరను ఒక్క కాటుతో చంపేస్తాయి. అయితే పైథాన్‌లు అలా కాదు.. వేటాడిన తమ ఎరకు మొదటిగా ఊపిరాడకుండా చేసి.. ఆ తర్వాత వాటిని అమాంతం మింగేస్తాయి. ఇక పైథాన్‌ల జాతుల గురించి మాట్లాడుకుంటే.. రెటిక్యులేటెడ్ పైథాన్‌లను ప్రపంచంలోనే అత్యంత పొడవైనవి, బరువైనవిగా చెబుతుంటారు. ఈ రెటిక్యులేటెడ్ పైథాన్‌లు మనిషిని కేవలం అరగంటలో మింగేస్తాయని చెబుతారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్