భారతీయులకు బంపర్ ఆఫర్‌.. రూ.200తో అంతరిక్షయానం!

57చూసినవారు
భారతీయులకు బంపర్ ఆఫర్‌.. రూ.200తో అంతరిక్షయానం!
కేవలం రూ.200 చెల్లించి (2.5 డాలర్లు) పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోవటం ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశాన్ని పొందొచ్చు. ఈ మేరకు అమెరికాకు చెందిన ‘అంతరిక్ష అన్వేషణ, పరిశోధన ఏజెన్సీ’ (సెరా) భారతీయులకు అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది. రాకెట్‌ ద్వారా వ్యోమగాముల్ని భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. అక్కడ వారు 11 నిమిషాలపాటు గడిపేందుకు అవకాశముంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్