50 మంది నకిలీ డాక్టర్లపై కేసులు

71చూసినవారు
50 మంది నకిలీ డాక్టర్లపై కేసులు
50 మంది నకిలీ వైద్యు లను తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో చేసిన సోదాల్లో ఈ విషయం వెల్లడైంది. అర్హత లేకుండా చలామణిలో ఉన్నవీరిపై ఎఫ్ఎఆర్ నమోదు చేయడంతో పాటు ఇద్దరిని జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.