ఏపీలో డయేరియా విజృంభణ

63చూసినవారు
ఏపీలో డయేరియా విజృంభణ
ఏపీలో డయేరియా వేగంగా విజృంభిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి భారీగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 10 వరకు డయారియా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో జాయిన్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్