నాపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారు.. హైకోర్టుకు RGV

84చూసినవారు
నాపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారు.. హైకోర్టుకు RGV
ఏపీ హైకోర్టులో సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై FIRలు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. కాగా, ఇప్పటికే ఆర్జీవీపై 3 జిల్లాల్లో కేసులు నమోదవగా.. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా గలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్