ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మృతి

84చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మృతి
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన జాన్ ఆల్‌ఫ్రెడ్ టిన్నిస్ వుడ్ సోమవారం మరణించాడు. 112 ఏళ్ల వయసు గల టిన్సిస్ వుడ్  దాదాపు తొమ్మిది నెలల పాటు అత్యంత వయోవృద్ధుడు అనే హోదాను కలిగి ఉన్నాడు. వాయువ్య ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ సమీపంలోని కేర్ హోమ్‌లో మరణించినట్లు అతని కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ఈయన 1912 ఆగస్టు 26న జన్మించగా ఈ ఏడాది ఏఫ్రిల్‌లో గిన్సిస్ రికార్డు సాధించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్