CBSE పరీక్షల అడ్మిట్‌కార్టులు విడుదల

70చూసినవారు
CBSE పరీక్షల అడ్మిట్‌కార్టులు విడుదల
CBSE టెన్త్, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌కార్డులు సోమవారం విడుదల అయ్యాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ పరీక్షలు మొదలుకానున్నాయి. విద్యార్థులు CBSE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేయడం ద్వారా అడ్మిట్ కార్డులు పొందొచ్చు. https://cbseit.in/cbse/web/regn/login.aspx

సంబంధిత పోస్ట్