సినీ పరిశ్రమకు మంచి చేయడమే మా విధానం: పవన్

65చూసినవారు
సినీ పరిశ్రమకు మంచి చేయడమే మా విధానం: పవన్
తెలుగు సినీ పరిశ్రమకు మంచి చేయాలన్నదే ఏపీ ప్రభుత్వ విధానం అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘దేవర’ స్పెషల్‌ షోలతో పాటు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌.. సీఎం చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. దీనిపై పవన్‌ కల్యాణ్‌ ‘ఎక్స్‌’వేదికగా ఈ విధంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్