వేడుకగా గంగా హారతి కార్యక్రమం (వీడియో)

74చూసినవారు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో బుధవారం సాయంత్రం హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి రోజు సరయూ నది తీరంలో వేద మంత్రోచ్ఛరణలు, జైశ్రీరామ్ నినాదాల మధ్య ఈ కార్యక్రమంగా జరుగుతోంది. వేడుకగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని ప్రార్థనలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you