తమిళనాడు మాజీ సీఎంపై కోడ్ ఉల్లంఘన కేసు

63చూసినవారు
తమిళనాడు మాజీ సీఎంపై కోడ్ ఉల్లంఘన కేసు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తమిళనాడు మాజీ సీఎం ఒ.పన్నీర్ సెల్వంపై కేసు నమోదు చేసినట్లు కేనికరై పోలీసులు తెలిపారు. రామనాథపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఈనెల 25న రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తన మద్దతు దారులతో కలిసి ఊరేగింపుగా వెళ్లారని.. దీని వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.