200 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు

73చూసినవారు
200 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు
బ్రెజిల్‌కు చెందిన పటా సెకా అనే నల్లజాతి బానిస 200 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అతను ఏడడుగులు ఎత్తు కలిగి కండలు తిరిగిన శరీరంతో ఉంటాడు. 19వ శతాబ్దంలో, బానిస యజమానులు నల్లజాతి యువతులు మరియు స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడానికి అతన్ని బానిసలుగా మార్చుకున్నారు. దీంతో అతను పలువురు యువతులు, మహిళలకు 200 మందికి పైగా పిల్లలు జన్మించారు. అతని నుండి పుట్టిన పిల్లలను 11 సంవత్సరాల వయస్సులోనే శ్రమకు ఉపయోగించారు. పటా సెకా 130 ఏళ్ళు జీవించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్