క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్లు జైలు శిక్ష

79చూసినవారు
క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్లు జైలు శిక్ష
దివాలా తీసిన క్రిప్టో ఎక్స్‌ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌కు న్యూయార్క్ కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కస్టమర్లను మోసం చేయటం, అక్రమ నగదు చలామణి సహా మొత్తం ఏడు అభియోగాల్లో బ్యాంక్‌మన్‌ను గత నవంబరులో కోర్టు దోషిగా తేల్చింది. దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక నేరం జరిగినట్లు గుర్తించింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటని తెలిపింది.

సంబంధిత పోస్ట్