తేజస్ ఎంకే1A తొలి విహారం విజయవంతం (Video)

52చూసినవారు
తేజస్ ఎంకే1A శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం LA-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. బెంగళూరులోని ఆ సంస్థ ప్రాంగణం నుంచి టేకాఫ్ అయిన ఎల్ఏ-5003.. 18 నిమిషాల పాటు గాల్లో విహరించి సురక్షితంగా ల్యాండ్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్