కారు, బైకు ఢీ.. ఇద్దరి స్పాట్ డెడ్ (వీడియో)

33181చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్ లో కారు, బైకు ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.