పానీపూరీలో క్యాన్సర్ కారకాలు

72చూసినవారు
పానీపూరీలో క్యాన్సర్ కారకాలు
చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా తినే పానీపూరీలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కర్ణాటకలో ఫుడ్ సెఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. వారు సేకరించిన పానీపూరీ నమూనాల్లో 22 శాతం ఆరోగ్య ప్రమాణాలకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 260 శాంపిళ్లు సేకరించగా వాటిలో 41 నమూనాల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే కృత్రిమ రంగులు, కార్సినోజెనిక్ ఏజెంట్లు ఉన్నట్టు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్