మొక్కజొన్నలో పేనుబంక నివారణ చర్యలు

66చూసినవారు
మొక్కజొన్నలో పేనుబంక నివారణ చర్యలు
మొక్కజొన్నలో పేనుబంక రసం పీల్చడం వల్ల మొక్క పెరుగుదలను దెబ్బ తీస్తుంది. పొడి వాతావరణంలో మొక్కకు నీటి ఒత్తిడి ఉన్నప్పుడు పేనుబంక ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మొక్క లేత ఆకు నుండి రసం పీల్చడం వల్ల మొక్క ఆకులు ఆకుపచ్చ రంగు నుండి పసుపుపచ్చ రంగుకు మారుతాయి. మోనోక్రోటోఫోస్ 1.5 మీ.లీ. లేదా డైమీతోయేట్ 2 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటిలో కలుపుకొని పిచికారితో దీనిని నివారించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్