చౌడు భూముల్లో వరిసాగు.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

63చూసినవారు
చౌడు భూముల్లో వరిసాగు.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
చౌడు నేలల్లో వరి పండించాలనుకునే రైతులు కొన్ని మెలకువలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు.
* చౌడు భూముల్లో నీరు ఇంకే స్వభావం తక్కువ కాబట్టి పొలం చుట్టూ మురుగు నీరు పోయే సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి.
* పచ్చి రొట్ట పైర్లు అయిన జనుము, జీలుగ, వెంపలిని చౌడు భూముల్లో పెంచి పూత సమయంలో కలియదున్నాలి. వీటిని పెంచే అవకాశం లేని చోట కంపోస్టు లేదా పశువుల ఎరువు వేయాలి.
* భూమిని ఎక్కువగా దమ్ము చేయకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్